విద్యుత్‌ ‘ఖుదా హాఫిజ్‌ 2’ - vidyut jamwal gears up for khuda hafiz 2
close
Published : 23/07/2021 09:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యుత్‌ ‘ఖుదా హాఫిజ్‌ 2’

ముంబయి: బాలీవుడ్‌ యువ కథా నాయకుడు విద్యుత్‌ జమ్వాల్‌ ప్రధాన పాత్రలో ఓ కొత్త చిత్రం మొదలైంది. ఆయన నటించిన ‘ఖుదా హాఫిజ్‌’కు ఇప్పుడు కొనసాగింపు చిత్రంగా ‘ఖుదా హాఫిజ్‌ 2: అగ్ని పరీక్ష’ రానుంది. ఫరూక్‌ అలీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం    గురువారం లాంఛనంగా మొదలైంది. ఇందులో శివలేఖ ఒబెరాయ్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ విషయాన్ని చిత్రబృందంతో కూడిన ఓ ఫొటోనూ పంచుకుని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు విద్యుత్‌. అను కపూర్, శివ పండిట్, నవాబ్‌ షా, విపిన్‌ శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఖుదా హాఫిజ్‌’ చిత్రం గత ఏడాది అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది.  ఇటీవలే విద్యుత్‌ కథానాయకుడిగా తెలుగు దర్శకుడు సంకల్ప్‌రెడ్డి ‘ఐబీ 71’ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని