మంచి ఆరోగ్యానికి.. కాజోల్ పంచ సూత్రాలు
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సినీతారల పిలుపు
ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్య విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో సినీ తారలు ఎప్పుడూ ముందుంటారు. వాళ్లు తమ ఫిట్నెస్ను కాపాడుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉండేందుకు నిత్యం శ్రమిస్తుంటారు. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు దానిపై ఇతరులకూ అవగాహన కల్పించాలని పలువురు సినీ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు సూచించారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతో మొదలుకొని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులను కోరారు. మంచి ఆరోగ్యానికి పంచ సూత్రాలు పాటించాలంటూ బాలీవుడ్ నటి కాజోల్ ఒక పోస్టు చేసింది.
* ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా.. అందరం సమష్టిగా ఈ ప్రపంచానికి అవగాహన కల్పిద్దాం. అవసరమైన ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు కలిసి పోరాడుదాం - మంచు లక్ష్మి
* మనం బయటికి ఆరోగ్యంగా కనిపించాలంటే అది లోపలి నుంచే ప్రారంభం కావాలి. వ్యాయామం చేయడం, సన్నగా కనిపించడం మాత్రమే ఆరోగ్యం కాదు. మనల్ని మనం ఆస్వాదిస్తూ.. ఆత్మవిశ్వాసంతో బతకాలి - రకుల్‌ప్రీత్‌సింగ్
* ఆరోగ్యం ఒక గొప్ప కానుక - వరుణ్‌తేజ్
* నేను బయటకి వచ్చిన ప్రతిసారీ కచ్చితంగా మాస్కు పెట్టుకుంటాను. మీరు కూడా దయచేసి మాస్కు పెట్టుకోండి. ఇంట్లోనే ఉండండి. మీ ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోండి - శిల్పాశెట్టి
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
- వీరభద్రం దర్శకత్వంలో ఆది
-
Gully Rowdy Teaser: నవ్వులే నవ్వులు
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
-
‘రాధేశ్యామ్’లో పూజా పాత్ర అదేనా?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?