‘వై’ పోస్టర్ విడుదల!
హైదరాబాద్: ఇటీవల కాలంలో చిన్న చిత్రాల హవా బాగా నడుస్తోంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్‌తో పాటు హారర్ జోనర్‌ను నేపథ్యంగా ఎంచుకుని చిత్రాలను ఆసక్తికరంగా నిర్మిస్తున్నారు. ఆ కోవలోనే ఇప్పుడు ‘వై’అనే పేరుతో మరో కొత్త చిత్రం రాబోతుంది. రాహుల్ రామకృష్ణ, శ్రీరామ్, అక్షయ చందర్‌లు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో నిర్మితమవుతోంది. బాలు అడుసుమిల్లి రచించి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా నిర్మాత బన్నీవాసు చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ క్రమంలో వస్తున్న నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను పెంచుతోంది. యరకొండ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో పూర్తి చేసుకోనుంది.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
గుసగుసలు
- ఎన్టీఆర్ సరసన కియారా?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
- తదుపరి చిత్రం ఎవరితో?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
కొత్త పాట గురూ
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం