close

తాజావార్తలు

విజయ్‌తో మరోసారి సమంత

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ‘అరణ్యకాండం’ ఫేం త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వంలో విజయ్‌సేతుపతి హీరోగా ‘సూపర్‌ డీలక్స్‌’ అనే చిత్రం తెరకెక్కింది. ఇంకా విడుదల కాని ఈ సినిమాలో సమంత ఆయనకు జోడీగా నటించింది.  ఇప్పుడు మరో చిత్రంలో కూడా విజయ్‌సేతుపతితో జోడీ కట్టనుంది సమంత. డిల్లీప్రసాద్‌ దర్శకత్వంలోని ఈ చిత్రానికి ‘తుగ్లక్‌’ అని పేరుపెట్టారు. విజయ్‌సేతుపతి చాలా భిన్నమైన పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో దీన్ని రూపొందించనున్నారు. ఇందులో సమంత రాజకీయ నేత పాత్రలో నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే చిత్రవర్గాలు అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.