Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102775
            [news_title_telugu_html] => 

అఖిల్‌ కొత్త సినిమా షురూ!

[news_title_telugu] => అఖిల్‌ కొత్త సినిమా షురూ! [news_title_english] => Akhil new film Launched [news_short_description] => యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ కొత్త సినిమా ప్రారంభమైంది. బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. గోపీ సుందర్‌ బాణీలు సమకూరుస్తున్నారు.... [news_tags_keywords] => NULL [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-25 00:13:53 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అఖిల్‌ కొత్త సినిమా షురూ! - Akhil new film Launched - EENADU
close

తాజావార్తలు

అఖిల్‌ కొత్త సినిమా షురూ!

హైదరాబాద్‌: యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ కొత్త సినిమా ప్రారంభమైంది. బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. గోపీ సుందర్‌ బాణీలు సమకూరుస్తున్నారు. జీఏ 2 ప్రొడక్షన్స్‌ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పించబోతున్నారు. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. చిత్ర బృందంతోపాటు నాగార్జున, అమల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అల్లు అరవింద్‌ మనవడు, మనవరాలు కూడా సందడి చేశారు.

అఖిల్‌ కథానాయకుడిగా నటించిన మూడో సినిమా ‘మిస్టర్‌ మజ్ను’ ఈ ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.