
తాజావార్తలు
రెండు నెలలు షూటింగ్‌కు దూరం
హైదరాబాద్: షూటింగ్లో గాయపడ్డ యువ కథానాయకుడు శర్వానంద్‌కు శస్త్ర చికిత్స పూర్తయింది. 11 గంటలపాటు శ్రమించి వైద్యులు ఆయన భుజానికి చికిత్స చేశారు. రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో శర్వానంద్ మరో రెండు నెలల పాటు షూటింగ్‌కు దూరంగా ఉండబోతున్నారు.
‘96’ సినిమా షూటింగ్ సమయంలో శర్వానంద్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్కై డైవింగ్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలున్నాయి. దాని కోసం థాయ్‌లాండ్‌లో తర్ఫీదు పొందుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ శర్వా గాయడ్డారు. సరైన దిశలో ల్యాండ్ అవ్వని కారణంగా శర్వా భుజానికి, కాలికి గాయమైంది. వెంటనే ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. సోమవారం శస్త్ర చికిత్స చేశారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
దేవతార్చన
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- నేటి నుంచే ఫాస్టాగ్