Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113781
            [news_title_telugu_html] => ‘పలాస 1978’ ఫస్ట్‌లుక్‌ విడుదల
            [news_title_telugu] => ‘పలాస 1978’ ఫస్ట్‌లుక్‌ విడుదల
            [news_title_english] => palasa-1978-first-look
            [news_short_description] => ‘లండన్ బాబులు’ ఫేం రక్షిత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పలాస 1978’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. నక్షత్ర ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-06-19 01:06:19
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
‘పలాస 1978’ ఫస్ట్‌లుక్‌ విడుదల - palasa-1978-first-look - EENADU
close

తాజావార్తలు

‘పలాస 1978’ ఫస్ట్‌లుక్‌ విడుదల

హైదరాబాద్‌: ‘లండన్ బాబులు’ ఫేం రక్షిత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పలాస 1978’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. నక్షత్ర ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ గాయకుడు రఘు కుంచె ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.