Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 116387
            [news_title_telugu_html] => 

‘ప్రతిరోజూ పండగే’ మొదలైంది!

[news_title_telugu] => ‘ప్రతిరోజూ పండగే’ మొదలైంది! [news_title_english] => dharam tej new movie started [news_short_description] => ‘చిత్రలహరి’ విజయం సాయి ధరమ్‌తేజ్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు సంతకం చేశారు. మారుతి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-24 13:11:44 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘ప్రతిరోజూ పండగే’ మొదలైంది! - dharam tej new movie started - EENADU
close

తాజావార్తలు

‘ప్రతిరోజూ పండగే’ మొదలైంది!

హైదరాబాద్‌: ‘చిత్రలహరి’ విజయం సాయి ధరమ్‌తేజ్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు సంతకం చేశారు. మారుతి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు ‘ప్రతిరోజూ పండగే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ రోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించనున్నారు. గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 
జూన్‌ నెలాఖరు నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. తమన్‌ సంగీతం అందిస్తారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సుప్రీమ్‌’ తర్వాత ధరమ్‌తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. త్వరలో ఆయన దేవా కట్టాతో కలిసి పనిచేయనున్నట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. ధరమ్‌ తేజ్‌ కోసం సామాజికాంశాలతో కూడిన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.  


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.