Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143552
            [news_title_telugu_html] => లండన్‌లో సైఫ్‌ పుట్టినరోజు వేడుకలు
            [news_title_telugu] => లండన్‌లో సైఫ్‌ పుట్టినరోజు వేడుకలు
            [news_title_english] => saif alikhan birthday celebration in london
            [news_short_description] => బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్ శుక్రవారం తన 49వ పుట్టినరోజు జరుపుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి లండన్‌లో ఈ వేడుకలను...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-18 00:18:23
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
లండన్‌లో సైఫ్‌ పుట్టినరోజు వేడుకలు - saif alikhan birthday celebration in london - EENADU
close

తాజావార్తలు

లండన్‌లో సైఫ్‌ పుట్టినరోజు వేడుకలు

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్ శుక్రవారం తన 49వ పుట్టినరోజు జరుపుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి లండన్‌లో ఈ వేడుకలను జరుపుకున్నారు.  ఈ సందర్భంగా సైఫ్‌ కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటోలో సైఫ్‌, కరీనా ఎంతో సంతోషంగా నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ ఫొటోను చూసిన అభిమానులు సైఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం సైఫ్‌ ‘లాల్‌ కప్టాన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి నవదీప్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్‌ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.