Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146119
            [news_title_telugu_html] => అనుష్కను పెళ్లిచేసుకోమని చెప్తా: ప్రభాస్‌
            [news_title_telugu] => అనుష్కను పెళ్లిచేసుకోమని చెప్తా: ప్రభాస్‌
            [news_title_english] => Prabhas funny take on Anushkas marriage
            [news_short_description] => ‘మీరు అనుష్కతో డేటింగ్‌లో ఉన్నారా? మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా?’... ప్రభాస్‌ ఎక్కడికి వెళ్లినా మీడియా, అభిమానుల నుంచి ఎక్కువగా ఎదురయ్యేది ఈ రెండు ప్రశ్నలే. ...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-22 12:40:35
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
అనుష్కను పెళ్లిచేసుకోమని చెప్తా: ప్రభాస్‌ - Prabhas funny take on Anushkas marriage - EENADU
close

తాజావార్తలు

అనుష్కను పెళ్లిచేసుకోమని చెప్తా: ప్రభాస్‌

హైదరాబాద్‌: ‘మీరు అనుష్కతో డేటింగ్‌లో ఉన్నారా? మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా?’... ప్రభాస్‌ ఎక్కడికి వెళ్లినా మీడియా, అభిమానుల నుంచి ఎక్కువగా ఎదురయ్యేది ఈ రెండు ప్రశ్నలే. తాను, అనుష్క కేవలం స్నేహితులమేనని ప్రభాస్‌ ఇప్పటికి వంద సార్లు చెప్పుంటారు. అయినా ఈ ప్రశ్నలకు, వదంతులకు ఫుల్‌స్టాప్‌ పడటం లేదు. ‘సాహో’ సినిమా ప్రచార కార్యక్రమంలో ప్రభాస్‌కు తాజాగా మరోసారి ఇదే ప్రశ్న ఎదురైంది. దాంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది.

దాంతో ఆయన స్పందిస్తూ.. ‘ఈ వదంతులకు ఫుల్‌స్టాప్‌ పడాలంటే అనుష్క అయినా త్వరగా పెళ్లిచేసుకోవాలి. లేదా నేనన్నా ఓ ఇంటివాడిని అవ్వాలి. ఈసారి అనుష్కను కలిస్తే త్వరగా ఎవర్నో ఒకరిని చూసుకుని పెళ్లిచేసుకోమని చెబుతాను. అప్పుడే మా ఇద్దరి మధ్య ఇలాంటి వదంతులు రాకుండా ఉంటాయి. మేమిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మాకు నిజం దాచాల్సిన అవసరం ఏంటో నాకు ఇప్పటికీ అర్థంకావడంలేదు. నేను చెప్పేది మీరు నమ్మకపోతే ఇక నేనేం చేయలేను. అసలు ఇలాంటి రూమర్స్‌ ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. బహుశా నాకు త్వరగా పెళ్లి చేయాలని ప్రజలు అనుకుంటున్నారేమో. అందుకే ఇలాంటి లింక్స్‌ పెడుతున్నారని అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు ప్రభాస్‌.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.