Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146191
            [news_title_telugu_html] => 

దర్శకుడు సందీప్‌ వంగాకు మాతృవియోగం

[news_title_telugu] => దర్శకుడు సందీప్‌ వంగాకు మాతృవియోగం [news_title_english] => director sandeep vanga mother passess away [news_short_description] => తెలుగు సినీ దర్శకుడు సందీప్‌రెడ్డి తల్లి సుజాత గురువారం కన్నుమూశారు. వరంగల్ దేశాయిపేట రోడ్డులోని రామనాథపురి కాలనీలో ఆమె [news_tags_keywords] => sandeep reddy,tollywood [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 16:20:36 [news_isactive] => 1 [news_status] => 2 ) )
దర్శకుడు సందీప్‌ వంగాకు మాతృవియోగం - director sandeep vanga mother passess away - EENADU
close

తాజావార్తలు

దర్శకుడు సందీప్‌ వంగాకు మాతృవియోగం

వరంగల్‌: తెలుగు సినీ దర్శకుడు సందీప్‌రెడ్డి తల్లి సుజాత గురువారం కన్నుమూశారు. వరంగల్ దేశాయిపేట రోడ్డులోని రామనాథపురి కాలనీలో ఆమె ఉంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారామె. ఈరోజు ఉదయం సుజాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సందీప్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన అదే చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘కబీర్‌సింగ్‌’గా తీసి విజయాన్ని అందుకున్నారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.