Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000609
            [news_title_telugu_html] => 

రైల్వే స్టేషన్‌లో ఎంతో మందిని ప్రేమించా

[news_title_telugu] => రైల్వే స్టేషన్‌లో ఎంతో మందిని ప్రేమించా [news_title_english] => Shah Rukh Khan Maine railway station pe bahut ladkiyon ke saath mohabbat ki hai [news_short_description] => తనకు రైల్వే స్టేషన్లతో ఎంతో అనుబంధం ఉందని అంటున్నారు బాలీవుడ్‌ కింగ్ ఖాన్‌ షారుక్‌. ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో షారుక్‌ కొత్త పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1164918517168103425 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 00:14:49 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రైల్వే స్టేషన్‌లో ఎంతో మందిని ప్రేమించా - Shah Rukh Khan Maine railway station pe bahut ladkiyon ke saath mohabbat ki hai - EENADU
close

తాజావార్తలు

రైల్వే స్టేషన్‌లో ఎంతో మందిని ప్రేమించా

షారుక్‌ ఖాన్‌

ముంబయి: తనకు రైల్వే స్టేషన్లతో ఎంతో అనుబంధం ఉందని అంటున్నారు బాలీవుడ్‌ కింగ్ షారుక్‌ ఖాన్‌. ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో షారుక్‌ కొత్త పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బాంద్రా రైల్వే స్టేషన్‌కు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను రైల్వే స్టేషన్లలోనే ఎంతో మంది అమ్మాయిలను ప్రేమించాను (సినిమాల్లో). ముంబయిలోని అన్ని రైల్వే స్టేషన్లను చూశాను కానీ బాంద్రా చూడలేదు. ఈరోజు ఆ లోటూ తీరిపోయింది. ఇప్పుడు నేను బాంద్రా స్టేషన్‌ చూశాను కాబట్టి మున్ముందు నేను నటించబోయే సినిమాల్లోని హీరోయిన్లను ఇక్కడి తరచూ తీసుకొస్తూ ఉంటాను’ అని చమత్కరించారు. 

షారుక్‌ నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలోని రైలు సన్నివేశం ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. ఆ తర్వాత వచ్చిన ‘దిల్‌ సే’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ సినిమాల్లోనూ ఫేమస్‌ రైలు సన్నివేశాలు ఉన్నాయి.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.