
తాజావార్తలు
ముంబయి: ఇటు దక్షిణాది చిత్రాలతోపాటు అటు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ, బిజీగా లైఫ్‌ను గడుపుతున్నారు నటి రకుల్‌ప్రీత్ సింగ్. తాజాగా జాన్ అబ్రహాం చిత్రంలో రకుల్ సందడి చేయనున్నారు. జాన్ కథానాయకుడిగా బాలీవుడ్లో తెరకెక్కుతన్న చిత్రం ‘ఎటాక్’. జాక్వెలిన్ ఫెర్నాండజ్ కథానాయిక. ఈ సినిమాలో రకుల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘దే దే ప్యార్ దే’, ‘మార్జావాన్’ చిత్రాలతో రకుల్ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. జాన్ అబ్రహాం చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైపోయారు. లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం రకుల్ ‘భారతీయుడు 2’ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో కాజల్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
దేవతార్చన
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..