close

తాజా వార్తలు

Published : 21/01/2021 10:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్టీసీ బస్సులో రూ.50లక్షలు పట్టివేత

కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం దొనకొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు రూ.50లక్షల నగదును పట్టుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఆర్టీసీ బస్సులో తీసుకెళుతున్న డబ్బును స్వాధీనం చేసుకొని కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెద్ద మొత్తంలో నగదు రవాణాపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

ఇవీ చదవండి..
కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు

ప్రేమోన్మాదికి యావజ్జీవ శిక్ష



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని