close
Array ( ) 1

తాజా వార్తలు

కానిస్టేబుల్‌పై దుండగుల దాడి

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీ బాబానగర్ వద్ద విధుల్లో ఉన్న చాంద్రాయణగుట్ట కానిస్టేబుల్‌ ప్రవీణ్‌పై ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. అపసవ్య దిశలో వచ్చి కానిస్టేబుల్‌ను  రాడ్డుతో కొట్టి పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి గాయపడ్డ కానిస్టేబుల్‌ను కంచన్‌బాగ్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.