శంషాబాద్‌లో కారు బీభత్సం

తాజా వార్తలు

Published : 09/12/2020 02:05 IST

శంషాబాద్‌లో కారు బీభత్సం

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్లి అదుపుతప్పి మిర్చి, జిలేబీ కొట్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కొట్టులో ఉన్న నలుగురిపై మరుగుతున్న నూనె పడడంతో వారికి గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సంఘటన జరిగిన తర్వాత కారు నడిపిన మహిళ ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని