
తాజా వార్తలు
దూసుకెళ్లిన లారీ: ఐదుగురు చిన్నారుల మృతి
నయాగఢ్: ఒడిశాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నయాగఢ్ జిల్లా చరణ్కుల్లో రోడ్డుపక్కన ఆడుకుంటున్న చిన్నారుల పైకి ఓ లారీ దూసుకెళ్లింది ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనతో గ్రామంలో పెను విషాదం నెలకొంది. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
