సికింద్రాబాద్‌లో పేలుడు కలకలం

తాజా వార్తలు

Updated : 25/10/2020 10:00 IST

సికింద్రాబాద్‌లో పేలుడు కలకలం

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో పేలుడు ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున మోండా మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉన్న చెత్తకుండీలో ఒక్క సారిగా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడ్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డబ్బాలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు జరిగిందని బాధితుతు తెలిపాడు. పేలుడుకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంలో బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని