close

తాజా వార్తలు

Published : 11/08/2020 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పొల్లాక్‌ వీధిలోని ఆరంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తక్షణమే ఆ భవనాన్ని ఖాళీ చేయించారు. 10 అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకొని మంటలు అదుపుచేస్తున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.