హైదరాబాద్‌లో భారీగా హవాలా నగదు స్వాధీనం

తాజా వార్తలు

Published : 02/11/2020 00:59 IST

హైదరాబాద్‌లో భారీగా హవాలా నగదు స్వాధీనం

హైదరాబాద్‌: నగరంలో భారీగా హవాలా నగదును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌ పరిధిలో రూ.కోటి హవాలా సొమ్మును వాహనాల్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. అయితే ఈ సొమ్ము ఎక్కడిది? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అంశాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారణ చేపట్టారు. హవాలా సొమ్ము తరలింపుపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ కాసేపట్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని