ఇంటి పైకప్పుకూలి ఇద్దరి మృతి
close

తాజా వార్తలు

Published : 12/07/2020 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటి పైకప్పుకూలి ఇద్దరి మృతి

పెద్దపాడులో విషాదం

శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోని పెద్దపాడులో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పుకూలి ఇద్దరు దుర్మరణం పాలవగా మరొకరు గాయపడ్డారు. వర్షానికి ఇంటి పైకప్పు నానడం వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఇంటిలోని వారు నిద్రిస్తుండగా ప్రమాదం సంభవించింది. మృతులను సూరమ్మ (60), లచ్చమ్మ (30)గా గుర్తించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని