TS News: ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌
close

తాజా వార్తలు

Updated : 10/06/2021 11:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌

చందూర్‌: నిజామాబాద్ జిల్లాలో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. చందూర్ మండ‌లం ల‌క్ష్మాపూర్‌లో యువ‌తి, యువ‌కుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌ ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మోస్రా మండ‌లం తిమ్మాపూర్‌కు చెందిన వాళ్లిద్దరూ ల‌క్ష్మాపూర్‌ స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డారు. కుళ్లిన స్థితిలో మృతదేహాల‌ను గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వారం క్రితం ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటార‌ని భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని