close

తాజా వార్తలు

Published : 01/04/2020 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మద్యంపై నకిలీ జీవో.. వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూతపడిన మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని నకిలీ జీవోని సృష్టించిన ఆకతాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఉప్పల్‌కు చెందిన సన్నీగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించామని హైదరాబాద్‌ పోలీసులు వెల్లడించారు. అసత్య వార్తలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని