close

తాజా వార్తలు

గంజాయి తోటలపై దాడులు

విశాఖ: విశాఖ మన్యంలో గంజాయి తోటలపై అధికారులు దాడులు చేశారు. అబ్కారీశాఖ, పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో మన్యంలోని పెదబయలు మండలం లుగసారిపుట్టులో సాగుచేస్తున్న 80 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గంజాయి విలువ రూ.12 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా వేశారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.