తెలంగాణ భవన్‌ వద్ద యువతి హల్‌చల్‌

తాజా వార్తలు

Published : 07/12/2020 01:11 IST

తెలంగాణ భవన్‌ వద్ద యువతి హల్‌చల్‌

హైదరాబాద్‌: నగరంలోని తెలంగాణ భవన్‌ వద్ద యువతి హల్‌చల్‌ చేసింది. నినాదాలు చేస్తూ గేటు దూకి లోనికి వెళ్లేందుకు యత్నించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకుని బయటకు తీసుకెళ్లారు. యువతిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని