close

తాజా వార్తలు

గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురి మృతి

రైల్వేకోడూరు: గుర్తు తెలియన వాహనం కారును ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటన కడప జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను రంగారెడ్డి జిల్లా కంకల్‌ వాసులుగా గుర్తించారు. కంకల్‌ నుంచి కారులో తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.  


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.