
తాజా వార్తలు
లారీని ఢీకొట్టిన కారు: ముగ్గురి మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం అన్నారం వద్ద ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి
Tags :