ఆటోను ఢీకొన్న కంటైనర్: నలుగురి దుర్మరణం

తాజా వార్తలు

Published : 15/03/2021 01:31 IST

ఆటోను ఢీకొన్న కంటైనర్: నలుగురి దుర్మరణం

అందోలు: ఆటోను కంటైనర్‌ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అందోలు మండలం అల్మాయిపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. సంగారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని