డివైడర్‌ను ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి 

తాజా వార్తలు

Updated : 18/04/2021 08:57 IST

డివైడర్‌ను ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి 

హైదరాబాద్‌: హైదరాబాద్‌-గచ్చిబౌలి బాహ్యవలయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్‌చెరు నుంచి బెంగళూరుకు ఫ్యాన్‌లలో వాడే బేరింగ్‌లను తరలిస్తున్న కంటైనర్‌ లారీ అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పెట్రోలింగ్‌ పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈఘటనతో ఓఆర్‌ఆర్‌పై చాలా సేపు వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని