ఇద్దరిని బలితీసుకున్న భూతగాదాలు
close

తాజా వార్తలు

Updated : 20/06/2021 13:13 IST

ఇద్దరిని బలితీసుకున్న భూతగాదాలు

ఎల్లనూరు: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఎల్లనూరు మండలం ఆరవేడు వద్ద ఇద్దరు సోదరులను ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతులు నారాయణప్ప, రాజగోపాల్‌గా పోలీసులు గుర్తించారు. భూ తగాదాలే సోదరుల హత్యకు కారణమని తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న బాధిత కుటుంబీకులు గుండెలవిసేలా రోధిస్తున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని