
తాజా వార్తలు
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బుల్లెట్ల కలకలం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ ఉదయం ప్రయాణికుల వద్ద బుల్లెట్లు లభ్యం కావడం కలకలం రేపింది. అమెరికా వెళ్తున్న ఓ దంపతుల బ్యాగును భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా వారి బ్యాగ్లో బుల్లెట్లు ఉండటాన్ని గమనించారు. దంపతులు గుంటూరు జిల్లా గురజాలకు చెందిన వారిగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ కోసం శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు.
ఇవీ చదవండి
Tags :