ప్రైవేటు బస్సు బోల్తా..10 మందికి గాయాలు

తాజా వార్తలు

Updated : 01/05/2021 08:36 IST

ప్రైవేటు బస్సు బోల్తా..10 మందికి గాయాలు

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 39 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్‌ నుంచి తెనాలి వెళుతున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని