HYD: ఎల్బీనగర్‌లో వ్యాపారి కిడ్నాప్‌ కలకలం

తాజా వార్తలు

Updated : 03/07/2021 12:50 IST

HYD: ఎల్బీనగర్‌లో వ్యాపారి కిడ్నాప్‌ కలకలం

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధి డిఫెన్స్‌ కాలనీలో వ్యాపారి కిడ్నాప్‌ కలకలం రేపింది. కైఫ్‌ ట్రేడర్స్‌ ఉడ్‌ యజమాని ఆరిఫ్‌ అక్బర్‌ను దుండగులు కారులో తీసుకెళ్లారు. సీసీ కెమెరాలను ఆఫ్‌ చేసి దుకాణంలో ఉన్న రూ.లక్షల విలువైన కలప ఎత్తుకెళ్లారు. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాప్‌ చేసిన అక్బర్‌ను దుండగులు మేడ్చల్‌లో వదిలివెళ్లారు. అనంతరం వ్యాపారి మేడ్చల్‌ నుంచి నాగ్‌పుర్‌ వెళ్లినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని