close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120027802 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 9_P0P-jFOP0 [video_short_link] => 9_P0P-jFOP0 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-27 13:14:28.901891 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

కాలువలోకి కారు: ముగ్గురి మృతి

పీఏపల్లి: నల్గొండ జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పీఏ పల్లి మండలం దుంగ్యాల వద్ద కారు అదుపుతప్పి పీఎంఆర్‌పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, బాలుడిని రక్షించారు. మృతులు పీఏపల్లి మండలం వడ్డెరగూడేనికి చెందిన ఓర్సు రఘు, అతని భార్య అలివేలు, కుమార్తె కీర్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.