close
Array ( ) 1

తాజా వార్తలు

మియాపూర్‌లో కారు బీభత్సం

మియాపూర్‌: హైదరాబాద్‌ మియాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వాహనాలను ఢీకొట్టి సమీపంలోని హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హోటల్‌లో కూర్చున్న అప్జల్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురు ద్విచక్రవాహనదారులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్జల్‌ ఓ ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు సంతోష్‌ మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.