కారు,ఆటో ఢీ, నలుగురు సజీవదహనం

తాజా వార్తలు

Updated : 30/03/2021 04:19 IST

కారు,ఆటో ఢీ, నలుగురు సజీవదహనం

ముంబయి: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. కారు,ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. రాయఘడ్‌-కజ్రత్‌ వద్ద కారు-ఆటో ఢీ కొన్న ఘటనలో ఆటోలోని సీఎన్‌జీ సిలిండర్‌ పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆటోలోని నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని