close

తాజా వార్తలు

Updated : 23/10/2020 04:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాగులో కొట్టుకుపోయిన కారు: ఇద్దరు గల్లంతు

చిత్తూరు: వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఇద్దరు గల్లంతు అయ్యారు.  ఈ సంఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కొండయ్యగారివూరు గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. తండ్రి, కుమార్తె గల్లంతయ్యారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన వారికోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.