AP NEWS: కలకలం రేపుతున్న పెట్రోల్‌ దొంగతనం 

తాజా వార్తలు

Published : 04/06/2021 01:03 IST

AP NEWS: కలకలం రేపుతున్న పెట్రోల్‌ దొంగతనం 

ఒంగోలు: ఒక పక్క పెట్రోల్‌ ధరలు మంటలు పుట్టిస్తుంటే మరోపక్క బైకుల్లోని పెట్రోలు చోరీకి గురికావడం ఒంగోలులో అలజడి సృష్టిస్తోంది. దొంగతనాలకు అలవాటు పడిన కొందరు యువకులు ఒంగోలు అన్నవరప్పాడు కాలనీలో పార్క్ చేసిన బైకుల నుంచి పెట్రోలు చోరీ చేస్తున్నారు. సీసీటీవీలో రికార్డయిన చోరీ దృశ్యాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. రాత్రివేళలో పోలీసుల గస్తీ లేకపోవడంతోనే ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని