close

తాజా వార్తలు

Published : 18/01/2021 08:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అలిపిరి కాలినడక మార్గంలో దొంగలు

తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి మార్గంలో కాలినడకన వెళ్తున్న భక్తులను దొంగలు వెంబడించారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని దోచుకోవడానికి దుండగులు యత్నించారని కర్నూలుకు చెందిన భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నడక మార్గంలో ఉన్న 2,830వ మెట్టు వద్ద ఘటన జరిగినట్లు వాళ్లు తెలిపారు. వారి నుంచి తప్పించుకోడానికి పరుగులు పెట్టామని బాధితులు వివరించారు. ఆదివారం రాత్రి 11గంటలకు డయల్‌ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి భక్తులను కాపాడారు. 

ఇదీ చదవండి..
బూందీపోటు.. సాంకేతికతకు చోటుTags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని