Corona: కుటుంబాన్ని వెంటాడిన కరోనా 
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: కుటుంబాన్ని వెంటాడిన కరోనా 

గాజువాక, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలంలోని నెల్లిముక్కు ఉక్కు నిర్వాసితకాలనీలోని ఓ కుటుంబంలో నలుగురు చనిపోయారు. బెల్లాల రమణమ్మ(89)కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఏప్రిల్‌ 8న రమణమ్మ రెండో కోడలు వరలక్ష్మి (54) కొవిడ్‌తో కన్నుమూశారు. 26న రమణమ్మ మృతిచెందారు. స్టీల్‌ప్లాంటులో సీనియర్‌ ఫోర్‌మెన్‌గా పనిచేసే మూడో కుమారుడు శ్రీరామయ్యగుప్తా(52) ఏప్రిల్‌ 29న, ఉక్కు కోకొవెన్‌ విభాగంలో పనిచేసే పెద్ద కుమారుడు శ్రీరామలింగేశ్వరరావు(59) శనివారం చనిపోయారు. రమణమ్మ పెద్ద కుమార్తె జానకి(65) ఆగస్టులో కొవిడ్‌తోనే మృతి చెందారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని