AP news: ప్రేమజంట ఆత్మహత్య?

తాజా వార్తలు

Published : 28/06/2021 17:09 IST

AP news: ప్రేమజంట ఆత్మహత్య?

గరుగుబిల్లి: విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం, తోటపల్లి జలాశయం వద్ద ఇద్దరు యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమికులు కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను బొబ్బిలికి చెందిన రాకేశ్‌, కురుపాం కి చెందిన మైనర్‌ బాలికగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని