భార్యతో గొడవపడి.. పిల్లలను నేలకేసి కొట్టి

తాజా వార్తలు

Updated : 10/07/2021 12:50 IST

భార్యతో గొడవపడి.. పిల్లలను నేలకేసి కొట్టి

సాలూరు: విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడిమామిడివలసలో దారుణం చోటు చేసుకుంది. భార్యతో గొడవపడిన భర్త తన ఇద్దరు ఆడపిల్లలను నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఐదేళ్ల పాపకు తీవ్రగాయాలయ్యాయి. నిందితుడు ప్రసాద్‌ను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని