close

తాజా వార్తలు

దివ్యాంగుడు సజీవదహనం

ఘంటసాల: కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో  ఓ దివ్యాంగుడు సజీవదహనమయ్యాడు. ఘంటసాల ఎస్‌ఐ టి.రామకృష్ణ కథనం ప్రకారం..దివ్యాంగుడైన హసన్న బేగ్‌(55) ఒంటరిగా నివసిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి ఇంటికి నిప్పంటుకోవడంతో నిద్రిస్తున్న హసన్న బేగ్‌ మంటల్లో కాలిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.