close

తాజా వార్తలు

Published : 16/01/2021 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కడప యురేనియం పరిశ్రమలో అగ్ని ప్రమాదం

వేముల: కడప జిల్లా ఎం. తుమ్మనపల్లెలోని యురేనియం పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని కెమికల్‌ విభాగంలోని గొట్టానికి వెల్డింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఇవీ చదవండి..

ఆలయాల్లో దాడులపై రాజకీయ ప్రమేయం:డీజీపీ

హనుమాన్‌ జంక్షన్ వద్ద లారీ బీభత్సం




Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని