close

తాజా వార్తలు

Updated : 27/01/2021 09:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వనస్థలిపురంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని వనస్థలిపురంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. హుడా సాయినగర్‌ కాలనీలోని ఎస్‌.ఎస్‌.ఆర్‌ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అంతస్తులోని ఫర్నీచర్‌ దగ్ధమవడంతో ఆస్తినష్టం జరిగింది. 

ఇవీ చదవండి..
కుమార్తెల హత్య కేసులో తల్లిదండ్రుల అరెస్టు

ఆలి మీద కోపం.. సైకో అవతారం



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని