Karnataka: కర్ణాటకలో విషాదం.. విషం తాగి ఐదుగురి ఆత్మహత్య

తాజా వార్తలు

Published : 24/10/2021 01:26 IST

Karnataka: కర్ణాటకలో విషాదం.. విషం తాగి ఐదుగురి ఆత్మహత్య

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని హుకేరీ పట్టణంలో విషాదం నెలకొంది. బోర్గాల్‌ గ్రామానికి చెందిన ఓ కుటుంబం విషం తాగి ప్రాణాలొదిలింది. ఈ ఘటనలో ఓ ఇంటి యజమాని సహా నలుగురు పిల్లలు మృతి చెందినట్లు సమాచారం. బ్లాక్‌ ఫంగస్‌తో ఆ ఇంటి యజమాని భార్య గతేడాదే మరణించించారు. ఆమె మృతితో కుటుంబం మొత్తం కుంగుబాటులోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని