AP News: ద్రవరూప గంజాయిని తయారుచేసే ముఠా అరెస్ట్‌

తాజా వార్తలు

Updated : 05/09/2021 02:15 IST

AP News: ద్రవరూప గంజాయిని తయారుచేసే ముఠా అరెస్ట్‌

అమరావతి: గంజాయిని ద్రవరూపంలో మార్చి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. చింతూరు వద్ద గత నెలలో ద్రవరూప గంజాయిని అక్రమంగా తరలిస్తూ నిందితులు పోలీసులకు చిక్కారు. వారిచ్చిన సమాచారంతో తూర్పుగోదావరి, విశాఖ జిల్లా పోలీసులు సంయుక్తంగా  గాలించి గంజాయిని ద్రవరూపంలోకి మారుస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద 100 గ్రాముల లిక్విడ్ గంజాయి, 30 లీటర్ల టోలిన్ రసాయనం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని