ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

తాజా వార్తలు

Updated : 06/02/2020 15:57 IST

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌‌: సికింద్రాబాద్‌ -విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరిన కాసేపటికే అధికారులు నిలిపివేశారు. రైల్లో బాంబు పెట్టినట్టు ఫోన్‌ కాల్‌ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బంబు స్క్వాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అన్ని బోగీలు క్షణ్నంగా తనిఖీ చేసిన సిబ్బంది ... బాంబులు లేవని తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రైలు విజయవాడ బయలుదేరింది. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని