రాంనగర్‌లో పేలుడు: వ్యక్తికి తీవ్రగాయాలు

తాజా వార్తలు

Published : 09/02/2020 00:58 IST

రాంనగర్‌లో పేలుడు: వ్యక్తికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌: రాంనగర్‌లోని వైట్‌హౌస్‌ హోటల్‌ సమీపంలో చెత్త డబ్బాలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. నాగయ్య చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చెత్తకుప్పలో ఉన్న  పెయింట్‌ డబ్బా పేలి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో  డాగ్‌ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఘటనాస్థలిని పరిశీలించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని