close
Array ( ) 1

తాజా వార్తలు

బధిర బాలికపై అత్యాచారం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఎనిమిదేళ్ల బధిర బాలికపై ఒక కామాంధుడు అత్యాచారం చేశాడు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై రామకృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో 30 ఏళ్ల రాజాన సింహాచలం అనే వ్యక్తి ఇంటినుంచి దూరంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తనకు జరిగిన ఘోరాన్ని చెప్పుకోలేని ఆ బాలిక స్థితిని ఇంటి పక్కనే ఉన్న మరో మహిళ గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె బాలిక తల్లికి చెప్పింది. ఈ మేరకు బాలిక తల్లి శనివారం ఫిర్యాదు చేశారని ఎస్సై తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను వైద్యపరీక్షలకు తరలించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.